Sravvs World News,Gossips,Images,Music n Videos: Kareena Watches Sunny Leone Porn Video

Wednesday, 15 February 2012

Kareena Watches Sunny Leone Porn Video

Kareena came to know about the porn star only after being intrigued by a tabloid. To know about Leone, Kareena invited her close friend at home to make her know more about Sunny Leone’s task. After watching the video, Kareena came to known about her adult profession and the excitement of the youth to watch her. She even learnt about her craze in India. But at the same time, she found the videos extremely scandalizing and logged off quickly.

కెనడియన్ భామ సన్నీలియోన్ బిగ్ బాస్ షోలో అడుపెట్టినప్పటి నుంచి...ఆ రియాల్టీ షోకు ఎక్కడ లేని పాపులారిటీ వచ్చి పడింది. ఇంత క్రేజ్ రావడానికి కారణం సన్నీ లియోన్ ఫోర్న్ చిత్రాల్లో నటించే స్టార్ కావడమే. సన్నీ రాకతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం ఇంటర్ నెట్ సెర్చ్ లో వెనకబడి పోయారు. గతంలో గూగుల్, యాహూ సెర్చ్‌లో టాప్ రేంజ్ దక్కించుకున్న క్రతినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు...ఈ ఏడు వెనకబడి పోయారు. 

ఇంటర్నెట్ లో అందాల కోసం వెతుకులాడే కుర్రకారంతా...సన్నీకి సంబంధించిన న్యూడ్ ఫోటోలు, ఫోర్న్ వీడియోలను తెగ చూస్తున్నారు. సన్నీ మత్తులో పడి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను పట్టించుకోవడమే మానేశారు. సన్నిపై యూత్ ఇంత క్రేజ్ పెంచుకోవడంపై విస్మయానికి గురైన బాలీవుడ్ సెక్సీ తార కరీనా కపూర్.....ఆవిడ ఫోటోలు, వీడియోలు అంత అందంగా ఉన్నాయా? అంటూ తన స్నేహితురాలితో కలిసి సన్నీలియోన్ వ్యక్తిగత ఫోర్న్ సైట్ ఓపెన్ చేసిందని, అందులో సన్నీ నటించిన రియల్ బ్లూఫిల్మ్ దర్శనం ఇవ్వడంతో బిత్తరపోయి వెంటనే కంప్యూటర్ ఆఫ్ చేసిందని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. 

కరీనా కపూర్ ప్రస్తుతం తన ప్రియుడు సైఫ్ అలీఖాన్ నిర్మిస్తున్న ‘ఏజెంట్ వినోద్’ చిత్రంతో పాటు, మాధుర్ బండార్కర్ రూపొందిస్తున్న ‘హీరోయిన్’ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాలు విడుదల కానున్నాయి. సన్నీలియోస్ మహేష్ భట్ నిర్మిస్తున్న జిస్మ్2 చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment